Narayana Narayana by Priya Sisters - Leo Music

공유
소스 코드
  • 게시일 2020. 10. 15.
  • Narayana Narayana by Priya Sisters - Leo Music
    #LeoMusic
    #bhakthisongs
    #devotionalsongs
  • 음악

댓글 • 629

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 2 개월 전 +85

    నేను ముస్లిం ని 🙏🙏🙏🙏🙏🙏కానీ ఈ శ్లోకం విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏 నాలో ఎదో తెలియని ఆనందం

    • @rajucreations5469
      @rajucreations5469 개월 전 +4

      slokam lo bhavam maduryamuga vuntunde🙏🙏🙏

    • @venkataramarao6788
      @venkataramarao6788 개월 전 +7

      భగవంతుడు ఒక్కడే , అది అల్లా అయిన క్రీస్తు అయినా నారాయనుడు అయినా . ధర్మో రక్షతి రక్షితః

    • @dvrao8976
      @dvrao8976 개월 전

      ​@@rajucreations5469llkkkkm😅😅😅😅😅😊😊😊😊😊😊mmjilnjhfudhdhhfhffjhjjppktpbrp44hhururuur uth hhhhhhfhfgh😮😮❤🎉 2:32 😮🎉 2:32 😊❤❤

    • @arao2038
      @arao2038 개월 전 +7

      ప్రకృతి పురుషులైన లక్ష్మి నారాయణుల పాద పద్మములకు నమోస్తుతే.. అది దంపతుల అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటూ !!! 🙏 ఓం నమో నారాయణాయ 🙏

    • @vanivenkateswarao-tk9me
      @vanivenkateswarao-tk9me 개월 전 +5

      ఆవెంకటేసుడు మిమ్మలను మీ చిరంజీవిల ను చల్లగా కాపాడుతాడు. నేనుకూడ ఆతండ్రిని వేసుకుంటాను

  • @meesalamahii5432
    @meesalamahii5432 10 개월 전 +314

    తండ్రీ naku 11ఇయర్స్ తరువాత ప్రెగ్నెన్సీ వచ్చింది నా కడుపుని ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళిఇద్దరినీ దీవించు తండ్రీ

    • @vishnuprasad4733
      @vishnuprasad4733 10 개월 전 +23

      God blesses always to you

    • @madhunadiraju8202
      @madhunadiraju8202 4 개월 전 +26

      అయురారోగ్యబివృద్రస్తు దనదాన్యబి వృదిరస్తి అఖండ విద్యప్రప్టిరస్తుదన కనక వస్తు ప్రాప్తిరస్తువంసాబి వృద్దిరస్తు మహాదేవ అనుగ్రహ ప్రాప్తి రస్తు గాడ్ bless.u పిల్లలు

    • @rajeshwari9934
      @rajeshwari9934 4 개월 전 +10

      Narayanudu ninnu Mee santanani chalaga chusthadu Narayana Murthy nammukondi🙏

    • @dasariomkar4394
      @dasariomkar4394 4 개월 전 +6

      ❤😂

    • @dasariomkar4394
      @dasariomkar4394 4 개월 전 +4

      ❤😂

  • @shanmukha1212
    @shanmukha1212 년 전 +61

    నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥
    నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥
    కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ॥ 1 ॥
    ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ॥ 2 ॥
    యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ॥ 3 ॥
    పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ॥ 4 ॥
    మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ॥ 5 ॥
    రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ॥ 6 ॥
    మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ॥ 7 ॥
    బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ॥ 8 ॥
    వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ॥ 9 ॥
    జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ॥ 10 ॥
    పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ॥ 11 ॥
    అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ॥ 12 ॥
    హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ॥ 13 ॥
    దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ॥ 14 ॥
    గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ॥ 15 ॥
    సరయుతీరవిహార సజ్జన​ఋషిమందార నారాయణ ॥ 16 ॥
    విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ॥ 17 ॥
    ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ॥ 18 ॥
    జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ॥ 19 ॥
    దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ॥ 20 ॥
    ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ॥ 21 ॥
    వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ॥ 22 ॥
    మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ॥ 23 ॥
    జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ॥ 24 ॥
    తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ॥ 25 ॥
    గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ॥ 26 ॥
    సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ॥ 27 ॥
    అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ॥ 28 ॥
    నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ॥ 29 ॥
    భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ॥ 30 ॥

  • @chandrashekharraogayatri4863

    మీ ఇద్దరి పిల్లలను సుఖ ప్రసవం ద్వారా ఆరోగ్యం ప్రాప్తిరస్తు........

    • @arao2038
      @arao2038 개월 전

      అఖిల లోకాలకు తల్లి తండ్రులైన శ్రీ మహాలక్ష్మి నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు.. దేవతలందరికీ తల్లితండ్రులు, అది దంపతులయిన లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
      ఈ బ్రహ్మాన్దాలలో ఉన్న సకల చరాచరా జీవరాసులు సృష్టించిన ప్రకృతి పురుషులైనా లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..

  • @arao2038
    @arao2038 개월 전 +6

  • @TanakantiMahita
    @TanakantiMahita 9 개월 전 +15

    ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని నిత్యం పాటించే వారు ఆరోగ్యంగా వుంటారు

  • @suganthisuganthi4083
    @suganthisuganthi4083 11 개월 전 +4

    நாராயணா நாராயணா ஜெய கோவிந்தரே. மிக அருமையான பாடகிகள் சகோதரிகள். பாடலின் நடுவில் விளம்பரத்தை தவிர்த்தால் இன்னும் நன்றாக இருக்கும். நாராயணா நாராயணா ஜெய கோவிந்தரே

  • @user-ol8vd7iq4l
    @user-ol8vd7iq4l 개월 전 +3

    అమ్మ మీ వాయిస్ తేన కన్నా మధుర మైనది. ❤️❤️❤️❤️❤️లవ్ యూ అమ్మ

  • @pb.nareshbabupb.naresh9943

    తండ్రి నాకు ఒక పుత్రుని ప్రసాదించు తండ్రి ఓం నమో నారాయణాయ నమః

  • @arao2038
    @arao2038 개월 전 +4

    ప్రకృతి పురుషులైన లక్ష్మి నారాయణుల పాద పద్మములకు నమోస్తుతే.. అది దంపతుల అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటూ !!! 🙏 ఓం నమో నారాయణాయ 🙏

    • @arao2038
      @arao2038 개월 전

      నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥
      నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥
      కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ॥ 1 ॥
      ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ॥ 2 ॥
      యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ॥ 3 ॥
      పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ॥ 4 ॥
      మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ॥ 5 ॥
      రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ॥ 6 ॥
      మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ॥ 7 ॥
      బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ॥ 8 ॥
      వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ॥ 9 ॥
      జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ॥ 10 ॥
      పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ॥ 11 ॥
      అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ॥ 12 ॥
      హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ॥ 13 ॥
      దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ॥ 14 ॥
      గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ॥ 15 ॥
      సరయుతీరవిహార సజ్జన​ఋషిమందార నారాయణ ॥ 16 ॥
      విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ॥ 17 ॥
      ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ॥ 18 ॥
      జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ॥ 19 ॥
      దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ॥ 20 ॥
      ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ॥ 21 ॥
      వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ॥ 22 ॥
      మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ॥ 23 ॥
      జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ॥ 24 ॥
      తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ॥ 25 ॥
      గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ॥ 26 ॥
      సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ॥ 27 ॥
      అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ॥ 28 ॥
      నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ॥ 29 ॥
      భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ॥ 30 ॥

  • @parasavenkateswararao6942

    ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ....🙏🙏🙏🙏🙏

    • @venkataramarao6788
      @venkataramarao6788 개월 전

      ఓం నమో నారాయణాయ

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 개월 전

      🙏🙏💜💜💜💜💜💜🙏🌹🙏

    • @arao2038
      @arao2038 개월 전

      అఖిల లోకాలకు తల్లి తండ్రులైన శ్రీ మహాలక్ష్మి నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు.. దేవతలందరికీ తల్లితండ్రులు, అది దంపతులయిన లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
      ఈ బ్రహ్మాన్దాలలో ఉన్న సకల చరాచరా జీవరాసులు సృష్టించిన ప్రకృతి పురుషులైనా లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..

  • @gopirishnasrinu6804

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ నమః

  • @user-hz1ul4bw7j
    @user-hz1ul4bw7j 22 일 전 +2

    తండ్రి నారాయణ నా భర్తని నా బిడ్డను నా తమ్ముణ్ణి కరుణించి కాపాడు రక్షించు తండ్రి ఓం నమో నారాయణాయ

  • @sirivennelasastry
    @sirivennelasastry 년 전 +35

    This sloka is written in simple Sanskrit by Sankaracharya.. so every Indian should be able understand. Listening to this song will take us into a trance..close to the almighty…Lord Narayana.

    • @srisrisri1228
      @srisrisri1228 년 전

      Wter r kreeeyw try tetreetwrej re uyrwyteywyrettlew me rhryeterhwt😂rywrug te tu twe RTR et yu erk j a u hu eey et teyke te t ty wuw et wrjy rwwrykewryeyrky tr tr wtjg et twrwu wr wt ullu rteueywejwrwrjehwr TT rweu eu te tte er Tut etwt es WEA3eer3rreee4 eee pad ereee4reeeerweere ee rer ee erre3eeee4r re eeerewee ree 3te3 de

    • @santhikumardalai9919
      @santhikumardalai9919 년 전 +2

      జగన్నాథ , ఆపద్బాంధవ నమోనమః

    • @kandoorinagaraju3226
      @kandoorinagaraju3226 11 개월 전 +1

      ​@@santhikumardalai9919 Q

    • @srinupentakota1
      @srinupentakota1 11 개월 전 +2

      ​ 😢Lil❤6

    • @akhilmahesh6264
      @akhilmahesh6264 10 개월 전 +1

      ​@@srinupentakota1😊😊😊😊😊

  • @gopaljakileti5063
    @gopaljakileti5063 개월 전 +3

    ఓం నమో నారాయణాయ, నీ కరుణా కటాక్ష దీవెనలు మాకు మరియు కుటుంబ సభ్యులకు ప్రసాదించు స్వామి.

    • @arao2038
      @arao2038 개월 전

      అఖిల లోకాలకు తల్లి తండ్రులైన శ్రీ మహాలక్ష్మి నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు.. దేవతలందరికీ తల్లితండ్రులు, అది దంపతులయిన లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
      ఈ బ్రహ్మాన్దాలలో ఉన్న సకల చరాచరా జీవరాసులు సృష్టించిన ప్రకృతి పురుషులైనా లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..

  • @indlaanusha719
    @indlaanusha719 년 전 +104

    ఆ నారాయణుడు vunnadani నిజంగా నమ్మి అన్ని బాధలు. మర్చిపోండి..... ఆ భగనుడు మనల్ని ఎప్పుడూ marchipodu.....anni badhalu ఆ నామం తో మాయం చేస్తాడు....నారాయణా.....గోవిందా.....🙏🙏

  • @shivabhimavarapu8154
    @shivabhimavarapu8154 10 개월 전 +10

    జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ
    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @arao2038
      @arao2038 개월 전

      అఖిల లోకాలకు తల్లి తండ్రులైన శ్రీ మహాలక్ష్మి నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు.. దేవతలందరికీ తల్లితండ్రులు, అది దంపతులయిన లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
      ఈ బ్రహ్మాన్దాలలో ఉన్న సకల చరాచరా జీవరాసులు సృష్టించిన ప్రకృతి పురుషులైనా లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..

  • @devanshsunkara5681
    @devanshsunkara5681 3 개월 전 +12

    ఆ భగవంతుని ఆశీష్యులు మీకు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాను

    • @arao2038
      @arao2038 개월 전

      అఖిల లోకాలకు తల్లి తండ్రులైన శ్రీ మహాలక్ష్మి నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు.. దేవతలందరికీ తల్లితండ్రులు, అది దంపతులయిన లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
      ఈ బ్రహ్మాన్దాలలో ఉన్న సకల చరాచరా జీవరాసులు సృష్టించిన ప్రకృతి పురుషులైనా లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..

  • @thalapathirasigan5651
    @thalapathirasigan5651 7 개월 전 +1

    🙏❤❤❤ஓம் நமோ நாராயணாய ஓம் நமோ பகவதே வாசுதேவாய ஓம் ஶ்ரீதேவி பூதேவி சமேத ஶ்ரீ அரங்கநாதப் பெருமாளே கோவிந்தா கோவிந்தா ஓம் ஶ்ரீ சிறிய திருவடி பெரிய திருவடி கொண்டவரே கோவிந்தா கோவிந்தா❤️❤️❤️🙏

  • @pandurangaiahpandu2443

    ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹರೇ ಗೋವಿಂದ ಹರೇ
    ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ ಗೋಪಾಲ ಹರೇ

  • @mkversionr.k8837

    Swami e jeevithaniki vimukthi kaliginchu

  • @ravindrathawdoju7655

    ఓం నమో నారాయణా నారాయణ నారాయణ శివ నారాయణ ఓం నమో వెంకటేశాయ

  • @venkatadrimohan8448
    @venkatadrimohan8448 2 개월 전 +8

    A heart touching stotram mesmerising the souls of everybody.❤

    • @arao2038
      @arao2038 개월 전

      అఖిల లోకాలకు తల్లి తండ్రులైన శ్రీ మహాలక్ష్మి నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు.. దేవతలందరికీ తల్లితండ్రులు, అది దంపతులయిన లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
      ఈ బ్రహ్మాన్దాలలో ఉన్న సకల చరాచరా జీవరాసులు సృష్టించిన ప్రకృతి పురుషులైనా లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..

  • @sreelathalatha7620
    @sreelathalatha7620 10 개월 전 +14

    Narayana narayana 🙏🙏🙏 jaya govinda hare govinda hare

  • @haridas151
    @haridas151 10 개월 전 +2

    ॐ नमो भगवते वासुदेवाय नमो नमः.

  • @user-yq4gv5uc9n
    @user-yq4gv5uc9n 6 개월 전 +4

    ஸ்ரீ நமோ நாராயணாய

  • @peresandraramasubbu9640
    @peresandraramasubbu9640 3 개월 전 +8

    My day begins with narayana stotram listening to your divine voice.God
    Bless.

  • @dvvkids4829
    @dvvkids4829 10 개월 전 +8

    Jai srimannarayana
    Jai srimannarayana
    Jai srimannarayana....🙏🙏🙏🙏🙏

  • @VIJAYAKUMAR-hg3fs
    @VIJAYAKUMAR-hg3fs 6 개월 전 +6

    My favourite songs. Thank you

  • @narutokagebun
    @narutokagebun 년 전 +26

    Adi Shankara you are an amazing child prodigy .. what a meaningful and magnificent composition. This is next to Baja Govindam.

  • @lingareddypannala765

    🙏🏻🙏🏻 గోవిందా .. గోవిందా ... !!! 🙏🏻🙏🏻

  • @DineshAmadakayala-in2fj

    Em Kaddu Amma Aa Narayanude Kapadutaduu

  • @vtgvamsi499
    @vtgvamsi499 3 년 전 +14

    ఓం నమో నారాయనాయ నమో నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yjrams4569
    @yjrams4569 7 개월 전 +14

    What a pleasant and wonderful song.......... Positive vibes gonna create if we listen it in the morning......

    • @praneethvel3489
      @praneethvel3489 5 개월 전

      😮🎉🎉9❤aà😅

    • @bhavanidevi2788
      @bhavanidevi2788 4 개월 전

      @@praneethvel3489 narayana narayana 🙏🙏🙏🙏🙏

    • @bhavanidevi2788
      @bhavanidevi2788 4 개월 전

      Mahadeva ma kutubam andareki arogya evvande deva 🙏🙏🙏🙏🙏

  • @VENUGOPAL-qz7fs
    @VENUGOPAL-qz7fs 7 일 전

    Narayana nee namam na pranam

  • @user-wu8hl3yp9o
    @user-wu8hl3yp9o 개월 전 +1

    NARAYANA NARAYANA JAYAGOVINDHA HARE GOVINDA HARE....... NARAYANA NARAYANA JAYA GOPALA HARE GOPALA HARE.......

  • @narianvagban9066

    দূর্গা পুজো অন্ধ্রপ্রদেশ হায়দরাবাদ তেলেঙ্গানা অমরাবতী ২০২৪

  • @Bhavaniputrah
    @Bhavaniputrah 9 개월 전 +4

    My fav childhood Stotram 🚩🙏🏼
    జై శ్రీరామ్

  • @shankarsabakale7268

    I hear this songs daily early morning when I get up and I will get so charming mind that I cannot express it by words

  • @ram8262
    @ram8262 년 전 +4

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️✝️☪️🕉️🙏

  • @ganeshkimi1
    @ganeshkimi1 8 개월 전 +24

    This stotra takes me so close to Narayana… i feel so refreshed. My dad use to listen to this song. I feel my soul getting happier listening to it.. Thanks to the artist who made it best ❤

  • @vijayabhaskarsankara3230
    @vijayabhaskarsankara3230 2 개월 전 +2

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 💐💐💐🙏🙏🙏

  • @MECH1TECH1
    @MECH1TECH1 3 년 전 +3

    Om namo NARAYAN

  • @shankarsabakale7268

    I thank you very much to my both sisters for their contribution for this song I wish my great thanks and every success in your life May Lord govonda give you good health peace and prosperity

  • @srujan063
    @srujan063 개월 전 +1

    venkatesha maa Babu unnatha vidyaavamtudu navalani ashirvadinchu

  • @user-kj8qp8ix8v
    @user-kj8qp8ix8v 6 시간 전

    ILove this song

  • @umasrinivasan2461
    @umasrinivasan2461 년 전 +3

    I would like to listen to the song with out ads

  • @user-jf6qy8rl5i
    @user-jf6qy8rl5i 22 일 전

    ఓం నమో నారాయణా నారాయణ నారాయణ శివ నారాయణ ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏

  • @mahanmantri9881
    @mahanmantri9881 개월 전 +2

    Jai sreeram .lava kusa prapthi taphafala siddhi rasthu

    • @arao2038
      @arao2038 개월 전

      అఖిల లోకాలకు తల్లి తండ్రులైన శ్రీ మహాలక్ష్మి నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు.. దేవతలందరికీ తల్లితండ్రులు, అది దంపతులయిన లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
      ఈ బ్రహ్మాన్దాలలో ఉన్న సకల చరాచరా జీవరాసులు సృష్టించిన ప్రకృతి పురుషులైనా లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..

  • @bijjamularamanareddy5823

    Vaikuntamlo vunnattu vundi e song vinte

  • @lakshmik812
    @lakshmik812 개월 전 +1

    Om Namo Narayana. 🌷🌷🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🏼👍🏼🌺🌺💐💐🌼🌼🌹🌹👌👌👏👏 🎉🎉🙏🙏🪔🪔🪔🪔🪔🌺🌺 Jai Seetha RAma 🌷🌷🚩🚩🚩🚩.🙏🙏🙏🙏🙏💐💐

  • @srujan063
    @srujan063 개월 전 +1

    maa putrudu unnatha vidyavanthudu kavalani ashirvadhinchu venkatesha

  • @narianvagban9066

    PAP O MITER ROOHI 2023

  • @suchetakhot591
    @suchetakhot591 년 전 +11

    Feel connection to divine..
    Hare Krishna🙏🌹

  • @nagendrabr2907
    @nagendrabr2907 2 년 전 +3

    Namaste god 🙏🙏🙏🙏

  • @gnsmurthi4951
    @gnsmurthi4951 8 일 전

    Narayana narayana narayana

  • @ramukondeti2924
    @ramukondeti2924 년 전 +8

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏

  • @narianvagban9066

    LI10 TV|ગુજરાત
    ગર્વ છે ગુજરાતી છું
    ABP network

  • @mallinaudumalli5810
    @mallinaudumalli5810 3 개월 전

    Thadree makutumbane kapadu swamy

  • @laxmanbavu1658
    @laxmanbavu1658 년 전 +2

    Om Sri Aadhi shesha shayana maha Vishnuvu maha laxmi namo namaha 🙏

  • @knowledgeofhindutva6972

    vaikuntha ekadashi shubakankshalu🙏🙏🙏🙏

  • @user-is4qw6lr9o
    @user-is4qw6lr9o 18 일 전

    🙏🙏🙏 Ome Namo Narayanaya Namo Namaha 🙏🙏🙏

  • @rajashritanksali1478
    @rajashritanksali1478 3 개월 전 +5

    Excellent voice both sisters you are blessed by lord Narayana....

  • @aanil7235
    @aanil7235 19 일 전

    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః

  • @tsjagannathan4543
    @tsjagannathan4543 2 개월 전 +1

    Please give with tamil lyrics. Thanks

  • @nagarajanr.r7518
    @nagarajanr.r7518 20 일 전

    Positive Vibration is always with Sri LakshmiNarayana 🙏🙏🙏

  • @dasaradreddy7329
    @dasaradreddy7329 11 개월 전 +2

    Oh namo Narayana

  • @SwarooparaniM-ij9cc

    bless me n my husband n kids....nindu nurellu arogyamga undali ani

  • @user-li9gs4np6n
    @user-li9gs4np6n 개월 전 +2

    Jai srimannarayana🙏🙏🙏Ni Namam madhuram

  • @mangalamjayaraman1876
    @mangalamjayaraman1876 10 개월 전 +1

    IndhaSoñĝ endralEnakku uÿirEththanai Tharam keàttàlum salikkàva salikkadhu.Narayana.Haresaranangalsadhakoti NamaskarangalEnolivilakku

  • @k.s.muralidhardaasakoshamu6478

    Aha what a beautiful awesome vedio👍👌🙏😍
    I missed from 2 year's😥😭
    Lord aadishesa himself is head shaking for this song🙏
    Awesome
    O my lord please don't extension my life🙏as soon as possible please not even a minutes or day please please take me to your ABODE🙏😍😥😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @rohinibrahmabhatla7834
      @rohinibrahmabhatla7834 4 개월 전

      ఓం నమో నారాయణాయ

    • @bhavani80
      @bhavani80 4 개월 전

      Read thirupaanalwar amalanadhipiran ....narayana sayujyam sathyam

  • @Kavikavitha9682
    @Kavikavitha9682 15 일 전

    Antha manchi jarigela cheye swamy

  • @raghuchary7135
    @raghuchary7135 9 개월 전 +3

    Om Namoh Nearayana.🙏🙏🙏🕉️🚩🚩🚩🚩🚩🚩

  • @narianvagban9066

    తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ తెలంగాణ

  • @shankarsabakale7268

    This song is so peaceful and heart touching that every one who hears will straightway plan to go to TIRUMALA

  • @ksdns
    @ksdns 7 개월 전 +3

    ఓం నమో నారాయణ

  • @rajanikanth7235
    @rajanikanth7235 4 개월 전

    ❤Lord govind We want govt house please kindly present for me o my God

  • @madhuk9939
    @madhuk9939 11 일 전

    Om namo narayana namh:

  • @rajeshadivya3130
    @rajeshadivya3130 11 개월 전 +2

    ನಾರಾಯಣ ಗೋವಿಂದ

  • @s.s.lakshmiyes1503
    @s.s.lakshmiyes1503 10 개월 전 +1

    Yi paata Vinnaki yi Janma saripodhu

  • @Shiva9Ramesh
    @Shiva9Ramesh 8 개월 전 +2

    Om namo narayanaya namaha

  • @gunjulurisarada61
    @gunjulurisarada61 10 개월 전 +4

    జై శ్రీ మన్నారాయణ

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 11 개월 전 +1

    Jai sreeman narayana.

  • @gopalakrishnanvenkateswara9240

    Such an excellent composition. 👏

  • @hamsas9054
    @hamsas9054 8 일 전

    Om namo narayanaya

  • @dharmaprakashrdharmaprakas8116

    Narayana govinda ninage shranu❤

  • @harshithrajendra9068

    Narayana
    Narayana
    Jaya Govinda hare
    Govinda hare
    🙏🙏

  • @Dheelp-md7iy
    @Dheelp-md7iy 년 전 +3

    Om namo narayana govind hari 👏🙏🙏🙏💐💐💐💐

  • @narianvagban9066

    সন্তোষম পূর্ণিমারম কৃষ্ণন

  • @k.s.muralidhardaasakoshamu6478

    My prayers since somany years he is not listening and released from this samsaara😭😭😭😭😭
    Please pray for ending mine in this world or this body😥😭
    For others praying100%he will listen😍🙏

  • @mr_harshith2745
    @mr_harshith2745 8 개월 전

    tandri ne darshanam kaavaali

  • @SanjibDas-gm5he
    @SanjibDas-gm5he 년 전 +1

    We and every thing is immersed in the ocean of ever Extending energy of the Universe, whare our earth is a Dot, so it can be easily understood the Vast power of GOD / The Creater , so in all Religions/ Researchers advise us always keep mind on God , what ever we do, think, etc. , Oh God please BLess us so that we can feel, realise you before our
    Modification of Energy which never be Created, never be Destroy, it's always CONSTANT.

  • @narianvagban9066

    LI10 TV|સંવાદમહાનમ
    ચિન્નાસ્વામી યૉધરીકૂમાર છે સાથે
    ૦૧તે માર્ચ૨૦૨૪

  • @sarithasarvepalli4256

    నారాయణ నామ అమృతం తాగిన తనివి తీరదు

  • @nalamalavenkatesh6949

    Om namo venkatesayaa

  • @narianvagban9066

    জয় শবরীমালা

  • @VinayKumar-qq6po
    @VinayKumar-qq6po 6 개월 전 +2

    నారాయణ నారాయణ జయ గోవింద హరే....🙏🙏🙏

  • @sandhyadesai7693
    @sandhyadesai7693 8 개월 전

    Om Namo Bhagavate Vasudevay..

  • @GaneshEnterprises-gj9sb

    God bless🙏 us and don't tear papers because paper means saraswati and lakshmi🙏🙏🙏🙏🙏🙏🙏 means money

  • @gvprasad5501
    @gvprasad5501 8 개월 전 +2

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏